రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న బక్కపలుచు భామ .ఒకపక్క అందంతో మరోవైపు చక్కని అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్న ముద్దుగుమ్మ .అయితే తన అసిస్టెంట్ గురించి ఈ ముద్దుగుమ్మ సంచలన విషయం ఒకటి చెప్పింది. see also:కాలా మొదటి రోజు కలెక్షన్స్..! see also: ఇండస్ట్రీలో ఎవరు కూడా తన సహయకుల ,తన దగ్గర పనిచేసే …
Read More »రకుల్ ప్రీత్ సింగ్ అసిస్టెంట్ ఏం చేశాడో తెలుసా..షాక్
బాగా తెలిసిని వ్యక్తులకు , లేదా ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్ హీరోయిన్, హీరోల వ్యవహారాలు, వారి వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని ఏ హీరోయిన్ల్ చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అయింది. అసలేం జరిగిందంటే ‘‘నా అసిస్టెంట్ కుమార్ ఇంత మంచిగా …
Read More »