ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …
Read More »ఏపీలో ఆ బ్రాండ్స్ తగ్గిపోయాయన్నభవానీ..అసెంబ్లీలో నవ్వులే నవ్వులు..!
ఏపీ అసెంబ్లీలో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. టీడీపీలో మంచి వాగ్ధాటితో మాట్లాడే ఎమ్మెల్యేలలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ముందు వరుసలో ఉంటారు. అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు మొదటి స్పీచ్‌లోనే అదరగొట్టిన భవానీ ఇవాళ మద్యపానంపై చర్చ సందర్భంగా వైన్‌షాపులతో ఎదురవుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడారు. ఇళ్లమధ్యలో, దేవాలయాల వద్ద, స్కూల్స్ వద్ద వైన్స్ షాపులు ఉండడం వల్ల ప్రజలకు ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని …
Read More »చంద్రబాబు నువ్వు రివర్స్ నడిచినా… బోర్లా పడుకుని పాకినా.. నిన్ను ఎవరు నమ్మరు..!
టీడీపీ అధినేత చంద్రబాబు బురద రాజకీయం కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి..పొలిటికల్ మైలేజీ కోసం రోజుకో టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ రివర్స్ టెండరింగ్‌పై చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ఇది ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండరింగ్ కాదని రిజర్వ్ టెండరింగ్ అంటూ ఆక్రోశం వెళ్లగక్కాడు. అమరావతి ఆపేసారు..పోలవరం నిలిపేసారు అంటూ బ్యానర్ పట్టుకుని వెనక్కి …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు సభను జరుగకుండా అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రాత్మాక దిశ బిల్లుపై ప్రవేశపెట్టేందుకు చర్చ పెడితే..ఉల్లి ధరలపై చర్చించాలని గొడవ చేశారు. అంతే కాకుండా జీవోనెంబర్ 2430 ను వ్యతిరేకిస్తూ..ఉద్దేశపూర్వకంగా తనకు కేటాయించిన గేటు నుంచి కాకుండా ఎమ్మెల్యేల గేటు నుంచి వచ్చిన బాబు, లోకేష్‌లు తమను అడ్డుకున్న మార్షల్స్‌పై బాస్టర్డ్స్, యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ …
Read More »దిశ బిల్లుపై చర్చ…అచ్చెన్నాయుడికి మంత్రి కొడాలి నాని కౌంటర్…!
ఏపీలో అత్యాచారాలకు పాల్పడిన నిందితులకు 21 రోజుల్లో ఉరి శిక్ష పడేలా జగన్ సర్కార్ దిశ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుపై ఏపీ అసెంబ్లీలో డిసెంబర్ 13, శుక్రవారం నాడు చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతునిస్తానని తెలిపారు. అదే సమయంలో ఏడిఆర్ నివేదిక ఆధారంగా వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ కౌంటర్..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులపై ప్రతిపక్షనేత భట్టి విక్రమార్కకు, సీఎం కేసీఆర్‌కు మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. తెలంగాణ ప్రాజెక్టులపై చర్చ జరిగి సందర్భంగా ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్, దుమ్ముగూడెం ప్రాజెక్టులపై మాట్లాడిన భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని , ప్రభుత్వం ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35 లక్షల ఎకరాలు పారేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీంతో …
Read More »