CM KCR : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్‌లో నిర్వహించాలని సీఎం కేసిఆర్ నిర్ణయంచారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులను రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్‌రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, …
Read More »జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు హాయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనందరికీ తెల్సిందే. గత ఐదేండ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రస్తుత …
Read More »గవర్నర్ పై దాడికి యత్నించిన మాజీ మంత్రి కోమటిరెడ్డి ..!
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.అయితే ఈ సమావేశాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నిరసన ,ధర్నాల మధ్య ప్రారంభమైంది.సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేపర్లు ,ప్ల కార్డులు చించి గవర్నర్ మీద విసిరేశారు.మాజీ మంత్రి ,నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరోఅడుగు ముందుకేసి మైక్ కున్న హెడ్ …
Read More »ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు…వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత …
Read More »ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …
Read More »