గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.తొలి విడుతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 788 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.39 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడుత ఎన్నికలు ఈ నెల 5న జరుగనుండగా, డిసెంబర్ 8న ఫలితాలు …
Read More »గుజరాత్ రాష్ట్రానికి అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదా..?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కు కూడా నిన్న శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. అయితే సీఈసీ మాత్రం హిమాచల్ ప్రదేశ్ కు ప్రకటించి గుజరాత్ కు మాత్రం ప్రకటించలేదు. అయితే గుజరాత్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుంది. దీని వల్ల గుజరాత్‌కు మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉండదు. అలాగే ఎన్నికలకు ముందు …
Read More »