గోవా ప్రచార సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ మహిళలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించారు. అలాగే గృహ ఆధార్ స్కీం కింద ఇస్తున్న రూ.1500లను రూ.2500కు పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికార పథకంగా నిలుస్తుందని కేజీవాల్ అన్నారు.
Read More »ఢిల్లీలో గెలుపు ఎవరిదీ..?
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేలింది. కాంగ్రెస్,బీజేపీలతో పాటుగా ప్రస్తుత అధికార పార్టీ అయిన ఆప్ కూడా తమదంటే తమదే అధికారమని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో.. ఎవరు ప్రతిపక్షంలో కూర్చుంటారో టైమ్స్ నౌ పోల్ లో నిర్వహించిన సర్వేలో తేలింది. మొత్తం డెబ్బై సీట్లలో యాబై రెండు శాతం ఓట్ల షేర్ తో 54-60స్థానాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ …
Read More »