కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది.అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న …
Read More »