దేశంలో నాలుగు రాష్ర్టాల్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ..ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలకు ముందు హిజాబ్, హలాల్ వంటి వివాదాస్పద అంశాలను తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న కమలదళానికి తమ ఓటుతో బుద్ధిచెప్పారు ఓటర్లు. ఒక లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో …
Read More »బీజేపీకి షాక్
ఎన్నో మలుపులు.. మరెన్నో రాజకీయ ట్విస్టులతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని వారం రోజులు గడవకముందే అక్కడ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము అని చేతులేత్తిసిన సంగతి విదితమే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ క్రమంలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను …
Read More »