ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …
Read More »గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …
Read More »లంచ్ టైం కి టీమిండియా 88/ 4
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో లంచ్ ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి, 88 రన్స్ చేసింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (14*), రవీంద్ర జడేజా (15*) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ (32), కేఎల్ రాహుల్ (17), పుజారా (0), శ్రేయస్ అయ్యర్ (4) ఔటయ్యారు. స్పిన్నర్ లయాన్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ ఇంకా 175 పరుగులు వెనుకబడి …
Read More »ఆసీస్ చేతిలో టీమిండియా ఘోర పరాజయం
ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన సంగతి విదితమే. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు 4 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగులను ఆసీస్ జట్టు లక్ష్యంగా విధించింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆసీస్ బ్యాట్స్ మెన్స్ లో గ్రీన్ …
Read More »యాషెస్ టెస్టు సిరీస్ ఆసీస్ కైవసం
ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ లో ఆస్ట్రేలియా మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా మూడో టెస్టులో ఇన్నింగ్స్ 14 పరుగుల తేడాతో ఘనవిజయం సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్ ENG 185 రన్స్ చేయగా AUS 267 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ENG 68 రన్స్కో కుప్పకూలింది. తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ బౌలర్ బోలాండ్ 6 వికెట్లు పడగొట్టి …
Read More »యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ చెత్త రికార్డు
యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ టీం టెస్టుల్లో చెత్త రికార్డును నమోదు చేసింది. ఒక క్యాలెండర్ ఇయర్లో టెస్టుల్లో ఎక్కువ ఓటములు చవిచూసిన జట్టుగా బంగ్లాదేశ్ సరసన చేరింది. 2003లో బంగ్లాదేశ్ ఆడిన 9 మ్యాచ్ 9 ఓడిపోగా 2021లో ENG 15 మ్యాచ్ 9 ఓడిపోయింది. ఆస్ట్రేలియాలో ఆడిన చివరి 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇక 2021లో టెస్టుల్లో ENG ప్లేయర్లు 54 సార్లు …
Read More »యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 82/4తో ఐదోరోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ డ్రా కోసం తీవ్రంగా పోరాడింది. బట్లర్ 207 బంతులాడి కేవలం 26 రన్స్ చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే చివరికి అతడు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖరారైంది. దీంతో 5 టెస్టుల సిరీస్లో ఆసీస్ 2-0 ఆధిక్యంలో …
Read More »ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత
ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఫించ్ ఈ ఫీటు సాధించాడు. మొత్తంగా 100 సిక్సర్లు బాదిన ఆరో క్రికెటర్ గా నిలిచాడు. అటు టీ20 ఫార్మాట్ లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు(2,310) చేసింది కూడా ఫించ్ కావడం …
Read More »4వ వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కష్టాల్లో పడింది.ఈ సిరీస్ లో హనుమ విహారి(4) మరోసారి నిరాశపరిచాడు. హనుమ విహారి అవుట్ అవ్వడంతో టీమిండియా 142పరుగుల దగ్గర నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పుజారా (34),పంత్ (4)క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా అరవై తొమ్మిది ఓవర్లకు 146/4 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం …
Read More »చంద్రబాబే స్టీవ్ స్మిత్ అయితే …!
ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటివల బాల్ టాంపరింగ్ వివాదంతో జట్టు నుండి ,కెప్టెన్ బాధ్యతల నుండి ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి విదితమే.ఆ తర్వాత స్మిత్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు .అయితే “వై.యస్ రాజశేకర్ రెడ్డి గారి అభిమాని”అని నెటిజన్ చంద్రబాబే ఒకవేళ స్టీవ్ స్మిత్ అయితే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో ఒక పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు …
Read More »