ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరిన సింధు.నిన్న జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌కు సిల్వర్ మెడల్ ఖాయం చేసింది. ఆసియా గేమ్స్ లో బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ చేరిన తొలి భారతీయ షట్లర్‌గా సింధు నిలిచింది.ఇక ఫైనల్ లో గెలిచి చరిత్ర సృష్టిస్తుందో లేదో అనేది ఇప్పుడు …
Read More »86 ఏళ్ల రికార్డను తిరగరాసిన హాకీ జట్టు….
ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న18వ ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం పసికూన హాంకాంగ్‌పై జరిగిన మ్యాచ్ లో విరుచుకుపడింది.పూల్-బి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 26-0తో చిత్తుచిత్తుగా ఓడించగా… 86 ఏళ్ల రికార్డును తిరగరాసింది. 1932, లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో లెజండరీ ప్లేయర్లు ధ్యాన్‌చంద్, రూప్ సింగ్, గుర్మీ సింగ్‌లతో కూడిన భారత జట్టు 24-1తో అమెరికాను మట్టికరిపించిన విషయం అందరికి తెలిసిందే. అయితే 1994లో న్యూజిలాండ్ 36-1తో …
Read More »వైఎస్ జగన్ అభినందనలు..!
ఇండోనేషియాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో పతకాలు గెలుపొందిన భారత ఆటగాళ్లకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు. భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన రెజ్లర్ బజరంగ్ పూనియాకు, షూటింగ్‌లో కాంస్య పతకాలు సాధించిన అపూర్వీ చండేలా, రవికుమార్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అధికారికంగా ఆసియా క్రీడలు మొదలైన …
Read More »