ఆసియా ఖండంలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర. ఈ జాతరలో సుమారుగా రెండు కోట్లకు పైగా ప్రజలు,భక్తులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి పాల్గొంటారు. అయితే అసలు మేడారం జాతర ఎప్పుడు మొదలైంది..?. ఎవరు ప్రారంభించారు..?. ఎందుకు ప్రారంభించారో తెలుసుకుందాము.. యుద్ధానికి వ్యతిరేకంగా తమ సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాప రుద్రుడు పశ్చాతాపానికి గురవుతాడు. దీంతో మేడారాన్ని చేరుకుని కోయలకు క్షమాపణ చెప్తాడు. మేడారాన్ని తిరిగి కోయలకు …
Read More »మేడారం జాతరలో ఏ రోజు ఏమి జరుగుతుంది..?
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడో రోజు అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం దేవతలను వనాల్లోకి …
Read More »మేడారం జాతర గురించి ఆకాశవాణి ఏమి చెప్పింది..?
సమ్మక్క కోసం కోయలు వెతుకుతుంటారు. నెమలి చార చెట్టు దగ్గరున్న పుట్ట వద్ద కుంకుమన్ భరణి కన్పించింది. అదే సమ్మక్క ఆనవాలుగా కోయలు భావిస్తారు. అలా భావించి ఎదురు చూస్తుండగా కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీర భోజ్యం కాదు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలి. ఆ స్థలంలో గద్దె కట్టించాలి. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరపాలి. అలా జరిపితే భక్తుల కోరికలు నెరవేరుతాయి …
Read More »అసలు సమ్మక్క ఏమైంది..?
మొత్తం నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజు బుధవారం మొదలైంది. మొదటి రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను జంపన్న వాగు మీదగా మేడారం గద్దెకు తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అయితే సమ్మక్క తన భర్త పడిగిద్దరాజు మరణ వార్తను వింటుంది. అది విన్న సమ్మక్క యుద్ధరంగంలో దూకుతుంది. వీరోచితంగా పోరాడి ఎంతో మంది కాకతీయ సైన్యాన్ని మట్టికరిపిస్తుంది. దీంతో భయపడ్ద కాకతీయులు దొంగచాటుగా …
Read More »మేడారం జాతరలో భక్తులు ఏమి సమర్పిస్తారు..?
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఈ రోజు బుధవారం మొదలు కానున్నది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. సమ్మక్క సారక్కలను ఈ నాలుగు రోజుల పాటు ఏం కోరుకున్న కానీ నెరవేరుతుంది అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమ కోరికలు నెరవేరాలని చాలా మొక్కులు మొక్కుకుంటారు. కోరికలు తీరితే ఎడ్లబండి కట్టుకోని వస్తాము. అమ్మవారి రూపంలో వస్తాము. ఒడి బియ్యం తీసుకువస్తాము. ఎదురుకోళ్లు,గాజులు,రవికెలు …
Read More »