టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌కు ఇలా అవ్వడంతో భారత జట్టు ఆందోళన చెందుతోంది. యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలో వచ్చే ఆదివారమే ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యూఏఈ వెళ్లేందుకు నిర్వహించే పరీక్షల్లో రాహుల్ ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే ఆ మ్యాచ్ సమయానికి ద్రవిడ్ కోలుకుని …
Read More »‘ఆసియా’ కప్ భారత్ వసం
ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 …
Read More »రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం…
అద్భుతంగా ముగిసింది ఆసియా కప్ . ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం సాదించింది. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది. …
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …
Read More »