ఆసియాకప్ మధ్యలో ఉండగా మోకాలి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్న టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలిసింది. దుబాయ్ సముద్ర తీరంలో సరదా సాహస క్రీడలు ఆడుతూ అతడు గాయపడ్డాడు. స్కైబోర్డు విన్యాసాలు చేయబోయిన జడ్డూ.. అక్కడ జారిపడటంతో మోకాలికి తీవ్రగాయమైంద. సర్జరీ చేసిన డాక్టర్లు విశ్రాంతి సూచించడంతో ఆసియాకప్‌కు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు గ్రౌండ్‌లో కాకుండా బయట గాయపడటంతో బీసీసీఐ …
Read More »మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ
ఆసియాకప్ నామమాత్రమైన మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన. ఓవైపు అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 నాటౌట్) తొలి శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో పేసర్ భువనేశ్వర్ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి గురువారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 101 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. అలాగే టీమిండియా ఆసియాక్‌పను …
Read More »పాకిస్తాన్ వర్సెస్ అప్గానిస్తాన్ మ్యాచ్ లో బాహాబాహీకి దిగిన ఆటగాళ్లు
నిన్న జరిగిన పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు బాహాబాహీకి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోరు మీదున్న పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేయడంతో బౌలర్ ఫరీద్ అహ్మద్ సంబరాలు చేసుకున్నాడు. ఆవేశంలో ఏదో అనగానే అసిఫ్ అలీ కోపంతో అతడి దగ్గరకు వచ్చి బ్యాట్తో బెదిరించాడు. కొట్టేస్తా అన్నట్లు ముందుకు కదిలాడు. అంపైర్, సహచర ఆటగాళ్లు వచ్చి వాళ్లిద్దరినీ సముదాయించి, పంపించేశారు.అయితే …
Read More »దాయాది మ్యాచ్ కు ముందు టీమిండియాకు శుభవార్త
ఆసియా కప్‌లో దాయాదితో కీలక మ్యాచ్ ముందు టీమ్‌ఇండియా శుభవార్త అందుకుంది. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో శనివారం సాయంత్రమే దుబాయ్‌కి విమానం ఎక్కేశాడు. ఆదివారం ఉదయం భారత జట్టు బసచేస్తున్న హోటల్‌కు చేరుకున్నాడు. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. దీంతో బోర్డు వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకున్నాడు. అయితే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగెటివ్‌గా తేలింది. …
Read More »రాహుల్ ద్రవిడ్‌కు కరోనా.. షాక్‌లో టీమ్ ఇండియా
టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. నాలుగు రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌కు ఇలా అవ్వడంతో భారత జట్టు ఆందోళన చెందుతోంది. యూఏఈ వేదికగా జరగనున్న టోర్నీలో వచ్చే ఆదివారమే ఇండియా- పాకిస్థాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం యూఏఈ వెళ్లేందుకు నిర్వహించే పరీక్షల్లో రాహుల్ ద్రవిడ్‌కు కరోనా ఉన్నట్లు తేలింది. అయితే ఆ మ్యాచ్ సమయానికి ద్రవిడ్ కోలుకుని …
Read More »కోహ్లీకి మద్ధతుగా గంగూలీ
గత కొన్ని రోజులుగా ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి మద్దతుగా నిలిచాడు. ‘కోహ్లి గొప్ప ఆటగాడు. ఇప్పటికే వేలాది పరుగులు చేశాడు. అతడు త్వరలోనే పుంజుకుంటాడు. ఆసియా కప్ లో మునుపటి కోహ్లిని చూస్తామనే విశ్వాసం నాకు ఉంది” అని దాదా వ్యాఖ్యానించాడు. 2019 నవంబరు తర్వాత నుంచి కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఆగస్టు …
Read More »ఈరోజు రోహిత్ కు మర్చిపోలేని రోజు…ఎందుకంటే ?
క్రికెట్ అభిమానులు ఎవరైనా ఈరోజును అస్సలు మర్చిపోలేరు ఎందుకంటే.. ఇదే రోజున గత ఏడాది ఆసియా కప్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ పోరు భారత్, బంగ్లాదేశ్ మధ్యన జరిగింది. అయితే ఇందులో అసలు విషయం ఏమిటంటే ఈ టోర్నమెంట్ కు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించారు. ఇందులో భారత్ మూడు వికెట్ల తేడాతో బంగ్లా పై గెలిచి ఆసియా కప్ సొంతం చేసుకుంది. ఎక్కడా గమనించాల్సిన విషయం ఏమిటంటే …
Read More »ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..!
ఈ ఏడాది మలేషియా లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా మహిళల జట్టు ఓటమి పాలైంది .బాంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మహిళల జట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగి నిర్ణిత ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లను కోల్పోయి కేవలం నూట పన్నెండు పరుగులు మాత్రమే సాధించింది . see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..! కెప్టెన్ …
Read More »