దాదాపు యాబై మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేయడానికి పిలుపునిచ్చి.. ఆ తర్వాత సమ్మె విరమించమని చెప్పిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా అశ్వత్థామరెడ్డి తన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. తమ డిమాండ్ల పరిష్కారానికి సమ్మె చేసిన ఆర్టీసీ సిబ్బందికి నేతృత్వం వహించిన ఆయన సమ్మె నిర్వహాణలో… …
Read More »అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ సిబ్బంది షాక్
ఆర్టీసీ కార్మిక జాక్ రాష్ట్ర కన్వీనర్ అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీకి చెందిన సిబ్బంది షాకిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన హన్మకొండ బస్ స్టేషన్ ఆవరణంలో ఆర్టీసీ కార్మికులు అశ్వత్థామరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వరంగల్ రీజియన్ ఎన్ఎంయూ నాయకుడు యాకస్వామి మాట్లాడుతూ” జాక్ కన్వీనర్ గా ఉన్న అశ్వత్థామరెడ్డి సమ్మె పేరుతో మొత్తం కార్మిక వర్గాన్నే మోసం చేశాడు. దాదాపు యాబై రోజుల పాటి …
Read More »ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …
Read More »