ఏపీ ఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఉద్యోగుల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. ఆదివారం గన్‌ఫౌండ్రీలోని ఏపీ ఎన్జీవోస్ భవనంలో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, సొసైటీలో అవకతవకలపై చర్చించారు. అయితే చర్చ జరుగుతుండగానే ఉద్యోగుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుని ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్‌బాబు, …
Read More »అజ్ఞాతంలో అశోక్‌బాబు..!!
అశోక్‌బాబు, పేరుకే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేత. కానీ, పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ టీడీపీకి మద్దతు దారుడు. అంతేకాక, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఏ ఉద్యమం చేపట్టినా.. ఆ ఉద్యమాన్ని పక్క దారి పట్టించడంలో అశోక్‌బాబు ముందుంటారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి మరీ తనపై ఉన్న కేసును కొట్టేయించుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్న …
Read More »