తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …
Read More »ఎయిర్ ఏషియా కుంభకోణం.. కేంద్ర మాజీ మంత్రికి చంద్రబాబు ఫోన్..!
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రముఖ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎయిర్ ఏషియా కుంభకోణంలో ఇరుకున్నారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వార్తలు సంచలనమయ్యాయి. అంతేకాకుండా, ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు అరెస్టు కాబోతున్నారంటూ కూడా పలు సోషల్ …
Read More »