ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత 2014లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా ఆయన పనిచేశారు. అయితే ఆ తర్వాత ఆయన 2019లో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన కూతురు అదితి విజయనగరం అసెంబ్లీ సీటు నుంచి పోటీచేసి, ఓడిపోయారు. మళ్లీ గజపతిరాజు …
Read More »కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న రామతీర్థం ఘటన నేపథ్యంలో.. శంకుస్థాపన కార్యక్రమానికి, విధులకు ఆటంకం కలిగించారని ఆలయ EO ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 473 33 సెక్షన్ల కింద అశోక్ గజపతిరాజుపై కేసు నమోదైంది. నిన్న రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్ గజపతిరాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Read More »అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ
కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి గురువారం రాజీనామాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరామో అదే నెరవేరనప్పుడు ఇంకా అక్కడ ఉండటం వృథా అన్న ఉద్దేశంతోనే బయటకొచ్చేయాలనుకున్నామని అన్నారు. see also..ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! ప్రధానమంత్రికి రాజీనామాలు సమర్పించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారితో మాట్లాడి నిర్ణయం …
Read More »దంగల్’ నటిపై అశోక్ గజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు
దంగల్’ నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులకు గురైయ్యినాని చేప్పిన సంగతి తెలిసిందే. . తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.ఢిల్లీ – …
Read More »టీడీపీ గుడ్‌బై చెప్పనున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకి అవసరాకి వాడుకోవడం.. అవసరం తీరాక వదిలేయడం వెన్నతో పెట్టిన విధ్య. ఇప్పటికే తన వాడకానికి బలి అయ్యి.. అసంతృప్తికి గురైన నేతలు పార్టీని వీడగా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భావం …
Read More »