తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ రోజు గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్ మీడియాకిచ్చిన ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »ఐటీ గ్రిడ్స్ సంస్థ బోల్తా పడడంతో.. అజ్ఞాతంలోకి చిట్టి నాయుడు
ఐటీ గ్రిడ్స్ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద …
Read More »అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డ్ బ్రేక్ చేసిన బాహుబలి-2 సినిమా తరువాత అందాల అనుష్క చేస్తున్న సిపిమా భాగమతి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. అందులో అనుష్క ఆవేశపడే లుక్‌లో కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా మొత్తం హర్రర్‌గా ప్రేక్షకులు అనుకోవడం ప్రారంభించారు. అంతేకాదు అనుష్క ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని దర్శకుడు అశోక్ ఖండించారు. భాగమతి సినిమాలో …
Read More »