ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించిన సంగతి విదితమే.. ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రసంశలు వస్తున్నాయి. ‘కోచ్ మనసు పెట్టి పనిచేశాడు. తన ఆటగాళ్ల గురించి, వాళ్లకు ఏ విధంగా సాయం చేయాలనే దాని గురించి తెగ ఆలోచిస్తుంటాడు. వ్యూహాల పరంగా IPLలో అత్యుత్తమ కోచ్లలో అతడు ఒకడు. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లతో మాట్లాడుతుంటాడు. ప్రచారం కోరుకోడు. తెరవెనుక ఉంటాడు’ అని GT …
Read More »దాదా మదిని గెలిచిన నెహ్రా ..
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీం ఇండియా స్టార్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎన్నోసార్లు తన బౌలింగ్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. దాదాపు ఐదుగురు సారథులతో కలిసి ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 2004లో పాకిస్థాన్‌తో హోరాహోరీ మ్యాచ్‌లో భారత సారథి సౌరవ్ గంగూలీ సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు ‘దాదా భయపడకు. నేను చూసుకుంటా’ అని అభయమిచ్చాడు నెహ్రా. ఈ విషయాన్ని …
Read More »కోహ్లీ చిన్నప్పుడు ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో…. ఈ రోజు ఏ స్థానంలో ఉన్నాడో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్నప్పుడు సీనియర్ క్రికెటర్ ఆశిష్ నెహ్రాతో దిగిన ఫోటో ఒకటి ఈ మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నెహ్రా రిటైరవుతున్న సందర్భంగా ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం కాస్తా నెహ్రా దృష్టికి వెళ్లడంతో.. ఈ వెటరన్ క్రికెటర్ స్పందించాడు. ‘‘నేను సోషల్ మీడియాలో లేను. అయితే విరాట్ కోహ్లీ ఇవాళ ఏ స్థానంలో ఉన్నాడో …
Read More »యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా రికార్డు ..
టీమిండియా ,ఆసీస్ ల మధ్య నిన్న రాంచీలో జరిగిన తోలి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీంఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వర్షం అంతరాయం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్దేశించబడ్డ లక్ష్య ఛేదనలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.ఈ సందర్భంగా టీం ఇండియా యంగ్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ట్వంటీ 20ల్లో …
Read More »