టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలో అసెంబ్లీలోని ఫర్నీచర్ ను తన ఇంటికి కోడెల తీసుకెళ్లిన వైనంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఈ విషయంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్తువెత్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కోడెలపై విరుచుకుపడ్డారు. టీడీపీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్‌గా వ్యవహరించిన కోడెల శివప్రసాద రావు ఏపీ పరువు తీసేశారంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలోని …
Read More »