తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. నిన్న గురువారం సిద్దిపేటలో పర్యటించిన మంత్రి హారీష్ రావు పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లాలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ వచ్చేనెలలో అభయహస్తం లబ్ధిదారులు డబ్బులను …
Read More »ఆసరా పెన్షన్లు.. 57 ఏండ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 57 ఏండ్లు నిండిన వారిలో అర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే జీవో జారీ కాగా, దరఖాస్తుల స్వీకరణకు నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. 57 ఏండ్లు నిండి అర్హులైన వారు ఆగస్టు 31వ తేదీ వరకు మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌ను …
Read More »సీఎం చేతుల మీదుగా 57 ఏండ్ల పెన్షన్లు ప్రారంభిస్తాం
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వృద్ధాప్య పెన్షన్లకు అర్హతను 57 ఏండ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రక్రియను తక్షణమే ప్రారంభించి, అర్హులైన వాళ్లందరికి పెన్షన్లు అందిస్తామన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగా మరో 6,62,000 మందికి ప్రతి నెలా రూ. 2016 వృద్ధాప్య పెన్షన్ అందనున్నదని మంత్రి తెలిపారు.ఈ మేరకు తమ శాఖ అధికారులు …
Read More »ఆసరా పింఛన్లకు రూ.2931కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నలబై లక్షల మంది దాక ఆసరా పింఛన్లను అందుకుంటున్న సంగతి విదితమే.వికలాంగులకు రూ.3,016,ఇతరులకు రూ.2,016లను ఆసరా పింఛన్ కింద ప్రభుత్వం అందిస్తుంది. ఈ క్రమంలో ఆసరా పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటానికి మొదటి త్రైమాసికానికి రాష్ట్రప్రభుత్వం నిధులను విడుదల చేసింది.మూడు నెలలకు సంబంధించి రూ.2931.17కోట్లను నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు పెన్షన్లందరికీ డెబ్బై ఐదు శాతం జీతాలు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »త్వరలోనే 57 ఏళ్ళ వయసు నుంచి అసరా పెన్షన్లు
వయో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు తదితరుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, త్వరలోనే 57 ఏళ్ళు నిండి ఆ ఆపై వయసున్నవాళ్ళందరికీ పెన్షన్లు అందచేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 57 ఏళ్ళు ఆ పై వయసు నిర్ధారణ కోసం పరీక్షలను నియోజకవర్గ కేంద్రాల్లోనే జరిగే విధంగా, స్క్రీనింగ్ సెంటర్లు పెడతామన్నారు. అసెంబ్లీలో శనివారం …
Read More »57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా …
Read More »అవ్వ తాతకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని అవ్వ తాతకు ముఖ్యంగా ఆసరా పింఛన్ల దారులకు శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పెంచిన పింఛన్లను ఈ నెల ఇరవై తారీఖు నుండి నియోజకవర్గాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా పింఛన్ల వయోపరిమితి యాబై ఏడు ఏండ్లకు తగ్గించినట్లు సర్కారు ప్రకటించింది. వెంటనే యాబై ఏండ్లు ఉన్న అర్హులైన పింఛన్ల దారుల …
Read More »