నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో కీలక సమస్యకు తెరపడింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస రాజకీయానికి నెలకొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడింది. బోధన్‌లో అసంతృప్తితో ఉన్న మజ్లిస్, టిఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ కౌన్సిలర్ల తో కలిసి ఎంపీ కవితతో భేటీ అవడంతో పరిణామం చోటుచేసుకుంది. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్,టీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎంపీ కవిత …
Read More »నా మద్దతు సీఎం కేసీఆర్ కే..అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే..భారతదేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని నిన్న ప్రగతి భవన్లో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసీఆర్ ప్రకటన పట్ల దేశనలుముల నుండి మద్దతు లబిస్తున్న సంగతి కూడా తెలిసిందే..కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందే ఫ్రంట్‌ను తాను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశ …
Read More »హజ్ సబ్సిడీ రద్దుపై అసదుద్దీన్ షాకింగ్ కామెంట్…
దేశంలో ప్రతి ఏడాది ముస్లింలు జరిపే హజ్‌యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి తద్వారా పలువురిని షాక్‌కు గురిచేసింది. ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులు ప్రభుత్వ సబ్సిడీ లేకుండా సొంత చార్జీలపైనే వెళ్లాల్సి ఉంటుంది. మైనారిటీలకు సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హజ్ యాత్రికులకిచ్చే సబ్సిడీని రద్దు చేయడం ద్వారా …
Read More »భార్యను వదిలేయండి..పీఎం అవ్వండి.ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .ఈ బిల్లుపై సర్వత్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు .ఈ క్రమంలో ఎంఐఎం అధినేత ఒవైసీ మాట్లాడుతూ కేవలం ముస్లిం వర్గాలకు చెందినవారే భార్యలను వదిలేస్తున్నారా ..ఇతర వర్గాలకు చెందినవారు వదిలేయడంలేదా .. ఏకంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో ఈ సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి .అట్లాంటిది …
Read More »ఓవైసీ మాటల్లోనే కేంద్రంలో కేసీఆర్ పాత్ర ఇది
తెలంగాణ ముఖ్యమంత్రి, స్వరాష్ట్ర ప్రధాత, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మరో కితాబు దక్కింది. తాజా మాజీ ఉపరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ప్రశంసించిన సంగతి మరువక ముందే..భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పోషించనున్న పాత్రను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశంసించారు. ఒకే పార్టీ ప్రభుత్వం ఏర్పడే జమానా ముగిసిపోయిందని…2019లోకేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలంగాణ రాష్ట్ర …
Read More »