తెలంగాణలో టీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఈ విషయంలో తాను బెట్ కడుతున్నానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి విషయానికొస్తే దేశం మొత్తంలోనే తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. సంక్షేమరంగానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ఎక్కువ ఖర్చుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి …
Read More »