తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు …
Read More »హాట్రిక్ రేసులో అల్లు అర్జున్,సుకుమార్..!
ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్,సుకుమార్ కలయికలో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయి.రంగస్థలం సినిమాతో మంచి హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు అదే ఊపులో అల్లుఅర్జున్ తో సినిమా తీయబోతున్నాడు.దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసారు.ఈ చిత్రం బన్నీ కి 20వ సినిమా కావడం విశేషం.మే 11వ తేదీన డైరెక్టర్ సుకుమార్ అధికారికంగా లాంచ్ చేయనున్నారు. 2004లో అల్లు …
Read More »