తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అచ్చెరువొందారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, బాలింతలకు కేసీఆర్ కిట్, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడిలాంటి కార్యక్రమాలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనంచేసి, అమలుచేయాలని అభిప్రాయపడ్డారు. రైతులకు పంట పెట్టుబడి గొప్ప పథకమని ప్రశంసిస్తూ.. ఏప్రిల్ 20న ప్రారంభమయ్యే తొలి …
Read More »