పసుపు బోర్డు ద్వారా కేంద్ర ప్రభుత్వం పసుపును కొని మద్దతు ధర ఇవ్వాలి. ఇదీ రైతులు డిమాండ్ చేస్తున్నది. ఇది వరకే స్పైస్‌బోర్డుకు వరంగల్‌లో ఓ ఆఫీసున్నది… ఓ ఇద్దరు ఆఫీసర్లతో నిజామాబాద్‌లో మరో ఆఫీసు పెడతామంటున్నారు. దాంతో లాభమేమి లేదు. వరంగల్‌లో ఉన్నా.. నిజామాబాద్‌లో ఉన్నా ఒకటే. నిజామాబాద్‌లో ఓ ఆఫీసు పెడితే రైతులకు ఏం ఉపయోగం లేదు. అర్వింద్ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పి.. కొత్త నాటకం …
Read More »