జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాదీ అథ్లెట్ బుద్ధా అరుణా రెడ్డి ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగాసీఎం కేసీఆర్ ఆమెకు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు .తాజాగా అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఖరారైంది. గ్రూప్ సీ క్యాటగిరీలో అరుణా రెడ్డికి రైల్వే ఉద్యోగం ఇస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. see also :హరీష్ బాల్కొండకొస్తే …
Read More »