తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ న్యాయవాది మువ్వా అరుణ్‌కుమార్ పోటీచేస్తారని టీడీపీ-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ శనివారం తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు. అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్ వృత్తిరీత్యా న్యాయవాది. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడే టీడీపీలో చేరి క్రియాశీలంగా పనిచేస్తున్నారు. …
Read More »చంద్రబాబూ.. షేమ్ షేమ్..!!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏదో యజ్ఞం చేస్తుంటే తామేదో ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు యత్నిస్తున్నట్లు, చంద్రబాబు మమ్మల్ని రక్షసుడి టైప్‌లో చూస్తున్నారని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. చంద్రబాబు తనకు శత్రువు అనుకుంటే పర్వాలేదు. ఈ రాష్ట్రానికే శత్రువు అనుకుంటే పొరపాటే నంటూ చంద్రబాబుకు సూచించారు ఉండవల్లి …
Read More »