ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న కశ్మీరీల స్వయంప్రతిపత్తికి కారణమైన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. రాజ్యసభలో ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా…370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ దద్దరిల్లింది. గత వారం రోజులుగా కశ్మీర్‌లో కేంద్రం భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. అమర్‌నాథ్ యాత్రికులతో పాటు, కశ్మీర్ నిట్ విద్యార్థులను కూడా కేంద్రం తమ స్వస్థలాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్, …
Read More »