జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్ధుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్టికల్ 370 రద్ధుపై జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జమ్మూకశ్మీర్ లో వచ్చేడాది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి సూచించింది. ఇక జమ్మూ కశ్మీర్ నుంచి లద్ధాఖ్ ను విభజించి కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్రం …
Read More »చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా
కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక …
Read More »ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ వివాదస్పద వ్యాఖ్యలు…!
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి ఉగ్రవాది హిందూ వ్యక్తి నాథూరాం గాడ్సే …మహాత్మాగాంధీని హతమార్చిన గాడ్సేతోనే ఉగ్రవాదం ఆరంభమైందంటూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ …
Read More »ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్టికల్ 370.. ఎందుకు వ్యతిరేకించాలో తెలియాలంటూ ఇది చదవాల్సిందే
ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాల్సిన ఆర్టికల్ 370.. ఎందుకు వ్యతిరేకించాలో తెలియాలంటూ ఇది చదవాల్సిందే .ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. ఆర్టికల్ 370 చూస్తే, ఎందుకు వ్యతిరేకించాలో అర్ధమవుతుంది. ● జమ్ము-కాశ్మీర్ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది . ● జమ్ము-కాశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉంటుంది. జమ్ము-కాశ్మీర్ శాసనసభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. మిగతా భారతదేశానికి 5 సంవత్సరాలు ● జమ్మూ-కాశ్మీర్లో భారత …
Read More »ఆర్టికల్ 370ని ఏయే పార్టీలు వ్యతిరేకించాయో తెలుసా.?
ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్సీపీ తన మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ జమ్మూీకశ్మీర్‌పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారమని, అన్ని రాష్ట్రాల్లాగే జమ్మూకశ్మీర్ కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టికల్ 370రద్దుతో భారత సార్వభౌమత్వం మరింత …
Read More »ఆర్టికల్ 370 రద్దు ఎఫెక్ట్…కశ్మీర్‌కు అదనపు బలగాలు…!
దేశంలో ఇప్పటి వరకు పాలించిన పాలకులు ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకుంది. 70 ఏళ్లకు పైగా 370 ఆర్టికల్‌పై వివాదం కొనసాగుతున్నా జమ్ము – కశ్మీర్ స్వయం ప్రతిపత్తి విషయంలో జోక్యం చేసుకోవడానికి కాంగ్రెస్ పాలకులు, కానీ గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం కాని ముందుకు రాలేదు. కానీ మోదీ సర్కార్ అనూహ్యంగా ఆర్టికల్ 370 ని రద్దు చేసి కలకలం రేపింది. ఆర్టికల్ 370 రద్దు …
Read More »