భారత పార్లమెంట్‌లో జమ్మూ కాశ్మీర్ గురించి మంగళవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. వాడీ వేడీగా జరిగిన ఈ చర్చలో 370 యాక్ట్ రద్దుపై అన్ని పార్టీలు తమ తమ గళం వినిపించాయి. దీనికి కొన్ని పార్టీలు మద్దతు తెలుపగా.. మరికొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అయితే ఈ చర్చ మొత్తంలో మహారాష్ట్రకు చెందిన మాజీ నటి, స్వత్రంత్ర ఎంపీ నవ్‌నీత్ కౌర్ ఇచ్చిన స్పీచ్ తెలుగు వారిని …
Read More »ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్పందన…!
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి స్పందించారు. ఎన్నో ఏళ్లుగా దేశసమగ్రతకు సవాలుగా నిలిచిన ఆర్టికల్ 370 ని రద్దు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని స్వామిజీ అభిప్రాయపడ్డారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా అభినందనీయులు అని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడం దేశ సమగ్రతకు, సమైక్యతకు …
Read More »సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు..అప్రమత్తమైన యంత్రాంగం
ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై డీజీపీ జితేందర్ తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కమీషనరేట్ పరిధి 144 …
Read More »ఆర్టికల్ 370 రద్దు…దేశంలో 28 వ రాష్ట్రంగా తెలంగాణ…!
2014లో భారతదేశంలో 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా 2014, జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి వరకు 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్న భారతదేశ భౌగోళిక స్వరూపం…29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది. తాజాగా కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్‌ను …
Read More »ఆర్టికల్ 370 రద్దు : ఇక భారత్‌లో 28 రాష్ట్రాలు మాత్రమే….!
మోదీ సర్కార్ ఆర్టికల్ 370 ని రద్దు చేయడంతో జమ్మూ కశ్మీర్‌తోపాటు భారత దేశ ముఖచిత్రం కూడా మారింది. ఈ రోజు రాజ్య సభలో జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రకటించారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జమ్ము – కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. …
Read More »