వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. అంతే కాదు జేసీ ట్రావెల్స్ ఫోర్టరీ కేసులో పాటు, నకిలీ ఇన్సూరెన్స్ సర్ఠిఫికెట్ల బాగోతంలో పీకల్లోతు మునిగిపోయింది. …
Read More »నకిలీ విజయ్ దేవరకొండ అరెస్ట్.. భారీ ట్విస్ట్ !
హీరో విజయ్ దేవరకొండ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అరెస్టయ్యాడు. యూ ట్యూబ్‌లో ఓ చానెల్ ప్రారంభించి, విజయ్ దేవరకొండ గొంతుతో అమ్మాయిలను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడు. అంతకు ముందు హీరో విజయ్ దేవరకొండ ఇచ్చిన ఫిర్యాదుమేరకు సైబర్ క్రైం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. అతను సాయి కిరణ్ అలియాస్ డబ్బింగ్ విజయ దేవరకొండగా గుర్తించారు. తనను కలవాలంటే ముందు సాయి కిరణ్‌ను సంప్రదించాలని, నిందితుడు తన ఫోన్ …
Read More »మడిచర్లలో చింతమనేని అనుచరుల అరెస్ట్..కార్లు సీజ్…?
టీడీపీ వివాదాస్పద నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.. ఇప్పటికే 60 కు పైగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు, పలు భూకబ్జాల కేసుల్లో ఇరుక్కున్న చింతమనేని రెండు నెలలకు పైగా ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు. అయితే జైలుకు వెళ్లి వచ్చినా చింతమనేని తన తీరు మార్చుకోలేదు. .ప్రస్తుతం తనపై నమోదైన కేసుల్లో బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చిన చింతమనేని మళ్లీ …
Read More »టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్ట్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించిన ఆయనపై కేసు నమోదు అయింది. కూన రవికుమార్‌పై 353, 306, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కూనతో పాటు మాజీ ఎంపీటీసీ బొంగు వెంకటరత్నంపై కూడా ఆమదాలవలస పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. …
Read More »జగన్‌పై దారుణమైన భాషతో టిక్ టాక్ చేసిన వ్యక్తి గుర్తింపు.. అరెస్ట్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల అసభ్యకర పోస్టు చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కడప జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. మైదుకూరుకు చెందిన పుల్లయ్య, సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్ చేసినట్టు దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసాం.. అని తెలిపారు. అయితే సదరు వ్యక్తి దారుణంగా …
Read More »చంద్రబాబు, లోకేశ్ కచ్చితంగా జైలుకెళ్తారన్న విశ్వరూప్!
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు మాజీమంత్రి లోకేష్ ఇద్దరూ జైలుకెళ్లడం ఖాయమని అన్నారు ఏపీమంత్రి పినిపె విశ్వరూప్.. గతంలో అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ భారీ అవినీతి చేసి దొరికిపోయారని తప్పు చేసిన వారిపై చర్యలు ఎట్టిపరిస్థితుల్లో తప్పవన్నారు. అమరావతిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పై దాడి జరగడం చాలా బాధాకరమని.. ఈఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళితులంటే చంద్రబాబుకు మొదటినుంచీ చిన్నచూపన్నారు.. చంద్రబాబు నిఖార్సయిన …
Read More »డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన …
Read More »బ్రేకింగ్.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పక్కా స్కెచ్‌తో వైసీపీ నేత హత్యకు కుట్ర..!
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది. విద్యా సాగర్ మర్డర్‌కు …
Read More »అరెస్ట్ అంటే చాలు బాబుకు ఎక్కడలేని దీక్షలు, యాత్రలు గుర్తుకొస్తాయి !
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పరిపాలన లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు అనేక సందర్భాల్లో తేటతెల్లమైంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత నుండి అధికారం దిగిపోయే వరకు చంద్రబాబు అండ్ కో చెయ్యని అవినీతి లేదు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడం అదేవిధంగా కేంద్రంతో విభేదాలు పెంచుకుంటూ ఉండడం అలాగే జగన్ ముఖ్యమంత్రి అయిన మొదటి నుంచి ఏదో విధంగా విషయంలో జగన్ …
Read More »సీఎం జగన్‌పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్ అక్రమాస్థుల కేసుల్లో త్వరలోనే అరెస్ట్ అవుతారని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు కొద్దిరోజులుగా దుష్ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు తమిళనాడులో శశికళను అరెస్ట్ చేయించినట్లు… కేంద్రం జగన్‌ను కూడా అరెస్ట్ చేయిస్తుందని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు బురదజల్లుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. తాజాగా రాజమండ్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఉండవల్లి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌కు, పీఎం …
Read More »