Home / Tag Archives: arrest (page 4)

Tag Archives: arrest

కొల్లాపూర్‌లో సై అంటే సై.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌

కొల్లపూర్‌కి చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్‌రెడ్డిని అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో కొల్లాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్‌నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్‌ అభివృద్ధిపై …

Read More »

వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకి షాక్

ఏపీ అధికార పార్టీ వైసీపీ  బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  సంగతి విధితమే. అయితే అనంత్ బాబుకు చెందిన బెయిల్ పిటిషన్ ను రాజమహేంద్రవరం SC, ST కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ మంజూరుకు నిందితుడు అనంతబాబు తరపున న్యాయవాది సరైన కారణాలు చూపకపోవడంతో పిటిషన్ రద్దు …

Read More »

కేసీఆర్‌ను కించపరుస్తూ స్కిట్‌.. బీజేపీ నేతలు అరెస్ట్‌

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. జూన్‌ 2న నాగోల్ బండ్లగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ‘అమరుల యాదిలో’ సభను నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్‌, ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ ఓ స్కిట్‌ వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు రాణిరుద్రమ, దరువు ఎల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి …

Read More »

హైదరాబాద్‌.. కారులో గ్యాంగ్‌ రేప్‌: మరో ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన బాలికపై గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు. శుక్రవారం సాదుద్దీన్‌ మాలిక్‌ అనే యువకుడితో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేశారు. శనివారం మరో ఇద్దరు మైనర్లు, ఉమర్‌ఖాన్‌ అనే యువకుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ముగ్గుర్నీ కర్ణాటకలో అరెస్ట్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పబ్‌లో బాలికను పరిచయం చేసుని ఆమెపై ఇద్దరు యువకులు, ముగ్గురు మైనర్లు గ్యాంగ్‌ రేప్‌ …

Read More »

అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల

ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్‌ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్‌ …

Read More »

తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్‌ అవ్వక తప్పదు: బొత్స

తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్‌ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్‌ ఎగ్జామ్‌ పేపర్లు ఎక్కడెక్కడ లీక్‌ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …

Read More »

కాబోయే భర్త అని కూడా చూడకుండా అరెస్ట్‌ చేసిన లేడీ ఎస్సై

తనకు కాబోయే భర్త అని కూడా చూడకుండా ఓ వ్యక్తిని లేడీ ఎస్సై అరెస్ట్‌ చేసేసింది. ఈ ఘటన అస్సాంలోని నాగాన్ జిల్లాలో చోటుచేసుకుంది. రాణా పొగాగ్‌ అనే వ్యక్తి ఓఎన్‌జీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందిని మోసం చేశాడు. జున్మోణి అనే యువతి ఎస్సైగా పనిచేస్తోంది. రరాణా పొగాగ్‌ అనే వ్యక్తికి ఆమెతో ఎంగేజ్‌మెంట్‌ అయింది. అయితే ఆమె ఎస్సైగా పనిచేస్తున్న చోటే అతడిపై కేసు నమోదైంది. రూ.కోట్లలో …

Read More »

పోలీసులపై హల్‌చల్‌.. ఎంఐఎం కార్పొరేటర్‌ అరెస్ట్‌

పోలీసులపై హల్‌చల్‌ చేసి దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులపై దుర్భాషలు మాట్లాడటంతో భోలక్‌పూర్ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌పై చర్యలు తీసుకున్నారు. ఇటీవల భోలక్‌పూర్‌లో జరిగిన ఘటనే కార్పొరేటర్‌ అరెస్ట్‌కు దారితీసింది.  అర్ధరాత్రి దాటిన తర్వాత భోలక్‌పూర్‌ ప్రాంతంలో షాపులు బంద్‌ చేయాలని పోలీసులు అక్కడికి దుకాణదారులకు సూచించారు. సోమవారం అర్ధరాత్రి ఆ ప్రాంతానికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. అయితే అక్కడి షాపు ఓనర్స్‌ …

Read More »

BJP MLA రాజాసింగ్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న శుక్రవారం బీజేపీ, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన  కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ఎల్లారెడ్డి పేటకు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్న అల్వాల్ …

Read More »

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ సీనియర్‌ నాయకుడు అయ్యన్నపాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని నల్లజర్లలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నల్లజర్ల పోలీసులు ఈ రోజు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లి ఆరా తీశారు. స్వయంగా అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని పోలీసులు సూచించగా ఇంట్లో లేరని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat