ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి సుప్రీం కోర్డులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ రోజు చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటీషన్ విచారణ తిరస్కరించిన సుప్రీం కోర్డు ఈ కేసులో ఢిల్లీ హైకోర్ట్ ఉత్తర్వులలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే బెయిల్ కోసం చిదంబరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్ట్ చెప్పింది. మరోవైపు సీబీఐ రిమాండ్‌ను …
Read More »కడప లో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్..!
గత నాలుగేళ్లుగా పోలీసులకు కంటిమీద నిద్ర లేకుండా చేసి తప్పించుకుతిరుగుతున్న అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలను కడపజిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం తిరుమన్నమలై జిల్లా ఆరణి గ్రామానికి చెందిన సత్యనారాయణ గడచిన కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకొని కడపజిల్లా నుంచి దాదాపు 500 టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు …
Read More »డిప్యూటీ సీఎం కేఈ కృష్టమూర్తి కొడుకుని వేంటనే అరెస్ట్…డోన్ కోర్టు..!
ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్టమూర్తి ఫ్యామిలీ చిక్కుల్లో పడింది. పత్తికొండ మాజీ వైసీపీ ఇంచార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. కేఈ శ్యామ్‌బాబుకు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. శ్యామ్‌బాబు సహా ఆస్పరి జెడ్పీటీసీ బొజ్జమ్మ, వెల్దుర్తి ఎస్సై నాగ ప్రసాద్‌లపై కోర్టు వారెంట్ జారీ అయ్యింది. వారిని హత్య కేసులో నిందితులుగా చేర్చి… అరెస్ట్ చేయాలని ఆదేశించింది. …
Read More »