మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ – యూకే ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్. ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల మరియు అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన.. ప్రచారంలో భాగంగా ఇంటి …
Read More »గడప గడపకూ ఎమ్మెల్యే అరూరి….
గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్కులను సైతం అందజేశారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల …
Read More »నేనున్నానంటున్న ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్ సపరెట్ రూట్. ఎవరు ఏ సమస్యలో ఉన్న కార్యకర్తనా.. నేతనా.. ఎవరా అని చూడరు. సమాచారమందితే చాలు అక్కడ వాలిపోతారు. గతంలో కాకితో కబురు పంపితే చాలు సమస్య అంటే నేనున్నానని వస్తారు అని వింటుంటాం. కానీ ఇప్పుడు అరూరి రమేష్ అదే నిజం చేస్తున్నారు. కాకితో కబురు పంపిన మీదగ్గరకు వస్తా.. మీ …
Read More »మీకు అండగా నేను ఉంటా ఎమ్మెల్యే అరూరి
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నియోజకవర్గ పరిధిలోని 54 మంది లబ్దిదారులకు రూ. 14లక్షల 50వేల రూపాయల చెక్కులను హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసంలో అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ …
Read More »ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …
Read More »రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …
Read More »పల్లె ప్రగతే బంగారు తెలంగాణ
తెలంగాణ రాష్టంలోని గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్ గారు, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట …
Read More »హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…
పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు. విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు …
Read More »కేటీఆర్ జిల్లాల పర్యటన..మొదటి టూర్ ఇక్కడే
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన కల్వకుంట్ల తారకరామారావు పార్టీ బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ నెల 20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటనలు పర్యటన ప్రారంభించనున్నారు. ఈ నెల 20 నుంచి జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు కడియం శ్రీహరి, ఎంపీలు సీతారాంనాయక్, బండా ప్రకాశ్, …
Read More »