నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 54వ డివిజన్ పరిమళ కాలనీ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు కేంద్రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, నియోజకవర్గ ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారితో కలిసి ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నిరుపేదల పక్షపాతి అయిన ముఖ్య …
Read More »తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ…
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు. గ్రేటర్ వరంగల్ 6వ డివిజన్ మామునూర్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని …
Read More »ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలండి
వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువు గండిని పరిశీలించి, అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.అనంతరం “ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయాలి. అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. వరద ఉధృతి తగ్గే వరకు అంతా జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్దన్నపేట కోనారెడ్డి పెద్ద చెరువుకు గండి పడిన నేపథ్యంలో …
Read More »108, 104 అంబులెన్స్ లకు శానిటైజర్ స్ప్రేయర్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్
వరంగల్ రూరల్ జిల్లాలో సేవలు అందిస్తున్న 108, 104 అంబులెన్స్ వాహనాలకు ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా 16 శానిటైజర్ స్ప్రేయింగ్ మిషన్ లను ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు పంపిణి చేశారు. నిత్యం కరోనా బాధితులను తరలిస్తున్న అంబులెన్స్ వాహనాలకు శానిటైజేషన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి రూరల్ జిల్లాలో సేవలు అందిస్తున్న 16 అంబులెన్స్ …
Read More »ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం 6వ విడత కార్యక్రమాన్ని హాసన్ పర్తి మండలం అనంతసాగర్ గ్రామంలో ఎంపీ పసునూరి దయాకర్ గారితో కలిసి ముక్కలు నాటి ప్రారంభించారు…ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ….ఆకుపచ్చ తెలంగాణ నిర్మాణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని, సీఎం కేసీఆర్ గారు హరిత తెలంగాణ… ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించాలనే గొప్ప సంకల్పంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే …
Read More »కరోనా కట్టడిలోనూ తెలంగాణ ముందు
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో నిరుపేదలకు మంత్రి నేడు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను అందునా …
Read More »“వర్ధన్నపేట “శ్రీమంతునికి మంత్రి కేటీఆర్ అభినందనలు
పుట్టిన ఊరు మనకు ఎంతో ఇచ్చింది… ఎంతో కొంత ఆ ఊరికి తిరిగి ఇచ్చేయాలి అన్న మాటలకు సరైన నిర్వచనం కామిడి నర్సింహారెడ్డి గారు. ఆ మధ్య శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ కూడా ఇదే. అయితే, అతను మాత్రం తన సొంత ఆలోచనలతో సంపాదించడమే కాదు.. పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉదారంగా రూ.25 కోట్లను విరాళంగా ప్రకటించారు. అందులో రూ.1.5 కోట్ల రూపాయల చెక్కుని రాష్ట్ర పంచాయతీరాజ్, …
Read More »సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి
వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …
Read More »మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట పుర నూతన పాలకవర్గం
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం …
Read More »వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా అరుణ
నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా ఆర్డీవో మహేందర్ జీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారుని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని …
Read More »