రాష్ట్రంలో ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు. గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం …
Read More »