తెలంగాణలో మాతా గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం.. పురిటి నొప్పులు వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌకర్యం.. సర్కారు దవాఖానల్లో కోతల్లేని ప్రసవం.. తల్లీబిడ్డల క్షేమంకోసం కేసీఆర్ కిట్లు.. ఆడపిల్లపుడితే అదనపుప్రయోజనం.. దవాఖాన నుంచి సురక్షితంగా ఇంటికి పయ నం.. కడుపులో ప్రాణం పోసుకుంటున్న దగ్గరనుంచి బయటిప్రపంచంలో శిశువు కండ్లు తెరిచేవరకు తల్లీబిడ్డల క్షేమంకోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా భేష్ అనిపిస్తున్నాయి. ప్రభు త్వం చేపడుతున్న చర్యలతో స్వరాష్ట్రంలో గర్భస్థశిశు మరణాల సంఖ్య …
Read More »