ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ సైనికుడు బోయినపల్లి ప్రభాకర్ రావు ఫైర్ అయ్యారు. ఉత్తమ్ ఉత్తర కుమారుడు గా అభివర్ణించారు. తనకు పదహారేళ్ళ వయసప్పుడే ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యానని ఆయన చెప్పుకుంటారు కానీ ఆయన కెరీర్ అంతా గందరగోళం అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన దేశానికి సేవ చేసిందేమీ లేదన్నారు. 500 కోట్ల రూపాయల విలువైన రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు ఆయన నిర్లక్ష్యం వల్ల క్రాష్ …
Read More »