తెలంగాణ రాష్ట్ర వరప్రదాని అయిన కాళేశ్వర ప్రాజెక్టు పరిధిలోని చివరి దశలో పూర్తైన కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి నీరు విడుదల కానున్నది. గత నెల మే ఇరవై తొమ్మిదిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభమైంది.మర్కూర్ పంప్ హౌజ్ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం మూడు పంపుల ద్వారా 1250క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశారు.నేడు విడుదల కానున్న నీళ్లు జగదేవ్ పూర్,తుర్కపల్లి కాలువల్లో పారనున్నది.గజ్వేల్,ఆలేరు మండలాలకు నీళ్లు రానున్నాయి.
Read More »పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్‌రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే …
Read More »ప్రపంచానికి తెలంగాణను తెలియజెప్పింది కేసీఆరే..!!
ప్రపంచానికి తెలంగాణా పదాన్ని పరిచయం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్‌సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా ప్రజల ఆకాంక్షలనూ ప్రపంచానికీ తెలిపింది ముఖ్యమంత్రి కేసీఆరే అని తెలిపారు. ఆంధ్రలోను కేసీఆర్ నాయకత్వన్నీ అహ్వానిస్తున్నారని, భవిష్యత్ భారతానికి తెలంగాణా నుండే నాయకత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండల,పట్టణ టీఆర్ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి …
Read More »మన కారు పుష్పక విమానం..ఓవర్ లోడ్ అయ్యే అవకాశం లేదు
నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ గుర్తయిన కారును పుష్పక విమానంగా అభివర్ణించారు. శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఆర్మూర్ పట్టణం, ఆర్మూర్ మండలం టిఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యుల సమావేశం ఎంపీ కవిత అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తల చేరికలతో కారు ఓవర్ …
Read More »ఆర్మూరులో బీజేపీకి బిగ్ షాక్..!!
ఆర్మూరులో బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసిన ఎంజే హాస్పిటల్ అధినేత, ప్రముఖ వైద్యుడు డాక్టర్ మధుశేఖర్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో, రాష్ట్ర స్థాయిలో దళితుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని మధుశేఖర్ అన్నారు. మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత డాక్టర్ మధుశేఖర్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మధుశేఖర్ …
Read More »జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర..!!
జనంలేని యాత్ర బీజేపీ జన చైతన్య యాత్ర అని టీఆర్ఎస్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల గురించి బీజేపీ మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. మద్దతు ధరపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని, మద్దతు ధర కేంద్రం పరిధిలోని అంశమని అయన అన్నారు. కాంగ్రెస్‌ది అంగడి యాత్ర అయితే బీజేపీది సర్కస్ యాత్రని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ప్రజలు …
Read More »తెలంగాణ పథకాలపై కేంద్రం ఆసక్తి..ఎంపీ కవిత
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిష్టాత్మకమైన పథకాలవైపు కేంద్రప్రభుత్వం ఆసక్తిగా చూస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు.ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాల వైపు కేంద్రం ఆసక్తిగా …
Read More »ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ గూటికి చేరారు.టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నవారిలో ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగామోహన్ చక్రు(కాంగ్రెస్ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు),శికరి శ్రీనివాస్(కాంగ్రెస్ సేవ దళ్ అధ్యక్షుడు),విట్టోభ శేఖర్(సీనియర్ నాయకులు)ఉన్నారు, వీరికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కండువా వేసి పార్టీ లో కి ఆహ్వానించారు. …
Read More »ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …
Read More »