పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు అరెస్ట్ చేసి యలమంచిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఇసుక విధానంపై ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తోందంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు మద్దతుగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఇదే ధర్నాలో పాల్గొనడానికి బయలుదేరిన …
Read More »