తెలుగు సినిమాల్లో అంతో ఇంతో సత్తా చాటిన హీరోయిన్లలో లయ ఒకరు. ఈ విజయవాడ అమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా పరిచయం అయి.. మీడియం రేంజి హీరోయిన్‌గా ఎదిగింది. ఏడెనిమిదేళ్ల పాటు మంచి జోరే చూపించింది. ఐతే కెరీర్ జోరు తగ్గుతున్న సమయంలోనే ఓ ఎన్నారై వైద్యుడిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిలైపోయిందామె. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయిన లయ.. గత ఏడాది మాత్రం ఓ పెద్ద …
Read More »అరవింద సమేత పోస్టర్ రిలీజ్.. ఎన్టీఆర్ రాజసం
భారీ అంచనాల నడుమ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం అరవింద సమేత. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ఈ సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరవింద సమేతకు లీకుల బాధలు ఎక్కువయ్యాయి. అయినా సరే చిత్ర బృందం మాత్రం షూటింగ్‌ను నిర్విరామంగా షూటింగ్‌ను చేస్తోంది. ఆగస్టు 15కు టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు …
Read More »”అన్నా మాది రాయలసీమ..అనే ఎన్టీఆర్ డైలాగ్ లీక్..!
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా అరవింద సమేత. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రకటించిన రోజు నుంచే మూవీ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంగీత దర్శకుడు తమన్ సంగీతం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ …
Read More »యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మా దరువు.కామ్ నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభకాంక్షలు. అలాగే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ సీనిమా మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం ఈరోజు విడుదల చేసింది. నిన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో తారక్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు విడుదల చేసిన …
Read More »