బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, జయలలిత జీవితంలో కీలక వ్యక్తి అయిన ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామి పోషిస్తుండగా, ఈ రోజు ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ …
Read More »