తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.
Read More »