ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు,వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. see also:భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్ర..! అయితే ఈ పాదయాత్ర సందర్భంగా అక్కడ అక్కడ వైసీపీలోకి భారీగా …
Read More »