కాషాయపార్టీలో ఉన్నా..ఇంకా పచ్చ పార్టీ నేతలుగా భావిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ ఎంపీలు వంతపాడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు ఇంకా చంద్రబాబు పాట పాడుతూనే ఉన్నారు. అయితే వికేంద్రీకరణపై మాత్రం సుజనా చౌదరి చంద్రబాబుకు మద్దతుగా అమరావతికి జై కొడితే..టీజీ వెంకటేష్ మాత్రం మొదటి నుంచి మూడు రాజధానులకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక సీఎం రమేష్ తటస్థంగా వ్యవహరిస్తున్నారు. …
Read More »