తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …
Read More »బిగ్ బ్రేకింగ్…చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ మృతి…!
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం …
Read More »