ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »Politics : ప్రధానిని కలవనున్న జగన్..
Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు సమాచారం.. సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆసక్తికర విషయాలు చర్చించాను ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కడుపులో ప్రారంభమవుతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు మోడీని హాజరు కావలసిందిగా కోరటానికి జగన్ వెళ్తున్నట్టు సమాచారం ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఇదే …
Read More »సీఎం జగన్ కి అందరూ ఫిదా.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని YSR జిల్లా కడపలో సీఎం జగన్ కాన్వాయ్ అంబులెన్స్ కు దారిచ్చింది. తన కాన్వాయ్ వెళ్తుండగా.. మధ్యలో అంబులెన్స్ రావడంతో కాన్వాయ్ ఆపి, దారివ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. దీంతో సీఎం జగన్ మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు లభిస్తుండగా.. గతంలోనూ ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన …
Read More »ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు
ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …
Read More »ఏపీ మంత్రి వర్గ మార్పులు… ఎవరుంటారు.. ఎవరుండరు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రుల మార్పుతో ఎవరి స్థానంలో ఎవరు వస్తారనే దానిపై సర్వత్రా చాలా ఆసక్తి నెలకొంది.ఇందులో భాగంగా వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టనున్న మంత్రివర్గ మార్పుల్లో ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో ఒక లుక్ వేద్దామా.. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పోస్ట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొడాలి నానిని మార్చాలనుకుంటే నాని స్థానంలో వసంత కృష్ణప్రసాద్, పేర్ని నాని …
Read More »మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతింటికి వెళ్లక ఐదేళ్లు. ఎక్కడుంటున్నాడు మరి ..?
ఉమ్మడి ఏపీ అఖరి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా కలికిరిలోని సొంతింటికి వెళ్లక ఐదేళ్లు అవుతోందట. ఇందుకు కారణం ఆయన సొంత తమ్ముడు నల్లారి కిషోర్. 2019లో పీలేరు నుంచే ఏపీ ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం తరఫున పోటీ చేసిన సీఎం సోదరుడు ఆ తర్వాత అదే పార్టీలో జాతీయ నేతగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జెండా కప్పుకుని …
Read More »బీఏసీ మీటింగ్‌లో అచ్చెన్నాయుడిపై జగన్ సీరియస్
అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడుతూ గందరగోళం సృష్టించడమే సీఎం ఆగ్రహానికి కారణమైంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జగన్, టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, ఇతర నేతలు …
Read More »మూడు రాజధానులు మా విధానం.. దానికే కట్టుబడి ఉన్నాం: బొత్స సత్యనారాయణ
అమరావతి: ఏపీలో మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి తేల్చి చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. ఈ విషయంలో టీడీపీ నేతల వ్యాఖ్యలు తమకు ప్రామాణికం కాదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో రాజధానుల అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇటీవల ఏపీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో …
Read More »చంద్రబాబు సంతోషం.. ఎందుకంటే..?
ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు వీరోచితంగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 4వ విడతలో 1,136 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు.. మొత్తం నాలుగు విడతల్లో 4,230 పంచాయతీలను గెలుచుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, అరాచకాలు సృష్టించిందన్నారు. ఎన్నికలను SEC సక్రమంగా నిర్వహించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »