అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …
Read More »జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు
కేంద్ర మాజీ మంత్రి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి. ఈ క్రమంలో జైపాల్ రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్యమైన ఘట్టాల గురించి తెలుసుకుందాం.. 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపు 5సార్లు ఎంపీగా ఘనవిజయం 2సార్లు ఎంపీగా రాజ్యసభకు ఎంపిక 5సార్లు కేంద్రమంత్రిగా సేవలు కేంద్రమంత్రిగా …
Read More »టీడీపీకి మద్దతివ్వడం వల్లే ఇలా జరిగిందంటున్న రాజకీయ విశ్లేషకులు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి చివరి షాక్ తగిలింది.. ఆపార్టీ పీసీసీ చీఫ్ పదవికి రఘువీరా రెడ్డి రాజీనామా చేసారు. ఏపీపీసీసీ అధ్యక్ష పదవికి రఘువీరారెడ్డి రాజీనామా ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయగా వారి బాటలోనే రఘువీరా సైతం నడిచారు. అయితే 2014లోనే చాలామంది నేతలు టీడీపీ, …
Read More »కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృతి..
అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్‌గా కూడా ఆమె పనిచేశారు.
Read More »టీడీపీ కంచుకోటకు బీటలు -వైసీపీలోకి సీనియర్ మాజీ మంత్రి ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన …
Read More »ఏపీపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా మాజీ ముఖ్యమంత్రి ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయింది .అయితే పార్టీ కి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా కేరళ మాజీ …
Read More »సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
ఏపీలో ప్రస్తుతం రాజకీయ వలసల పర్వం కొనసాగుతుంది.ఈ క్రమంలో గతంలో పీసీసీ డాక్టర్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన ,మాజీ కాంగ్రెస్ నేత డాక్టర్ జి.గంగాధర్ తిరిగి తన సొంత గూటికి చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.మొగల్లాజపురం లో ప్రజాశక్తి నగర్ లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎగైన్ అనే నినాదంతో ఈనెల పదకొండో తారీఖున రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ,మాజీ కేంద్రమంత్రి …
Read More »