ఎంతో ప్రజాకర్షణ కలిగివుండే సినిమా, టీవీ రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా జరిగాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం, పరస్పర అవగాహనతో ఎన్నో జంటలు ఒక్కటయ్యాయి. అదే సమయంలో ఎవరన్నా అమ్మాయి, అబ్బాయి కొద్దికాలం కలిసి పనిచేస్తే వాళ్లపై ఊహాగానాలకు లెక్కే ఉండదు. ఆర్టిస్టులు కాబట్టి వాళ్లకు సంబంధించిన చిన్న విషయం అయినా ప్రజల్లోకి త్వరగా వెళుతుంది. కొందరు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా, వాళ్లపై రూమర్లకు మాత్రం అడ్డుకట్టపడదు. …
Read More »