ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం భారత ప్రభుత్వం కోవిడ్ -19 ట్రాకింగ్ యాప్ ‘ఆరోగ్య సేతు’ ను అధికారికంగా విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. యాప్‌లో పేర్కొన్న డిస్క్రిప్షన్ ప్రకారం.. ఇది కోవిడ్-19కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ, వారిని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మహమ్మారి నుంచి దూరంగా …
Read More »విడాకులు తీసుకునేందుకే…ఈ యాప్…
కలిసి జీవించాలనుకొని ప్రారంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కోర్టు తలుపుతట్టడమే మిగులుతుంది. ఇలా నిత్యం కొన్ని వందల జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడం వల్ల, న్యాయపరంగా తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎలా దక్కించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుకు …
Read More »